SVSC Telugu Movie First Day Final Public Talk - Telugu Version
With A Huge Expctations Seethamma Vakitlo Sirimalle Chettu Released on 11th of this month, Here i am posting the First Day Final Public Talk Report of this movie By Collecting the feedback from various Persons, Fans and Antifans. These are Some dialogues form the people.
"Oka Manchi family Movie, Hayiga Family tho Chuseyacchu, Hit aa flop oo Pakkana pettandi, Oka manchi Telugu Cinema, Sankrathi ki manchi Entertainer icchadu Dil Raju".
"Mahesh babu Godavari Yaasa Piccha Comedy ga undi, Anni Era pora le cinemalo, Kummesi vadilipettadu :)".
"Movie anthe Chala Colourfull ga undi, Songs bagunnai, Cinema Koddiga slow ga dragging ga unna kuda family movie kabatti Lagesthadi le :)".
"Mahesh, venkatesh Lanti Pedda stars ni oke screen mida chusthunte Masthu undi Bhayya, Iddariki Iddaru Champesaru anthe ."
"Movie Pakka Hit asala, Tirugu ledu, Ee Madya anni Cinema lu mixture chesi Comedy add chesesthene hit antunnaru, alantidi oka fresh Story ni Telugu Nativity ni chupinchina story ni Flop andadam manchidi kadu."
"Idi Cinema Kadu, Mana Jeevitham, Mana intlo ela untado alage undi cinema lo, Kasepu Hayiga mana family ni chuskovacchu cinema ni."
"Inka Kontha manti Anti Fans and Swacchamaina Telugu Cinema lu oddu ra babu maku Mass Masala Kavali, Item Songs Fights kavali anukune vallu chepthunan mata okkate,
'Cinema Piccha slow ga undi ra babu, Enno Expectatios pettukunte Srikanth Addala Gadu cinema ni ila chesadu' "
Em Expectatiosn pettukokuda chudandi, Movie anthe Pedda hit kadu gani bagundi, Family tho chudacchu, Movie lo Soul and feelmiss aindi, but Parledu, Bane undi
"Heart Touching Scenes super asala, Prakash Raju Kummesadu, Venkatesh and Mahesh babu Brothers laga correct ga set ayyaru, Cinema Keka.."
I recieced Many more opinions on This movie....
♬♬♬ తెలుగు సినిమా ని అభ్జిమనించే వ్యక్తుల్లో ఒకరైన ప్రవీణ్ గారు చెప్పిన మాటలు ♬♬♬
రావు రమేష్ లాంటి వాళ్ళు నా ఫామిలీ లో ఉన్నారు........పుల్ల విరుపు మాటలు కొత్తేం కాదు.....స్వార్ధం తో కుళ్ళి పోయిన మనుషులు తెలీకా కాదు......
నాకు మనసు లో ఏముందో మొహం లో అదే కనిపిస్తుంది....పెద్దోడి లా.....లోపల రగిలిపోతున్న మొహం మీద నవ్వు జారిపోదు చిన్నోడిలా....
నాకు మానవ సంభందాలు అంటే ద్వేషం లేదు.....కాని ఇష్టం కలిగేలా నా చుట్టు ఉన్న వారు లేరు...నాతో ఎల బిహేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి నేను ఎల బిహేవ్ చేస్తానో డిసైడ్ అవుతా.....అదే అలవాటు చేసుకున్నా........
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒక అద్భుతం అయిన సినిమా. తెలుగు లో వచ్చిన అతి గొప్ప సినిమాల్లో ఒకటి. ఇది కమర్షియల్ గా ఆడుతుందా, కోట్లు కొల్లగొడుతుందా పక్కన పెట్టండి.....
ఇది మహేష్ సినిమా నా, వెంకి సినిమా నా అనేది వదిలెయ్యండి....
మన తెలుగు సినిమా అనుకుని చూడండీ....
ముందు మనకి సినిమా అంటే ఇష్టం.....
ఆ తర్వాతనే తెలుసు నాగర్జున అయిన, మహేష్ అయిన, బాల కృష్ణ అయినా....ఇంకొకరు అయిన...
సినిమా నే నచ్చకపోతే మనకి వీళ్ళెలా నచ్చుతారు !!.
0 comments:
Post a Comment